MovieGQ

Beautiful Love

Naa Peru Surya Naa Illu India (2018) · Track 3 of 6

Lyrics

పెదవులు దాటని పదం పదంలో కనులలొ దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికె స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా నాలానే నువ్వూ ఉన్నావా మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ ఏమైంది ఇంతలో నా గుండె లోతులో ఎన్నడూ లేనిదీ కలవరం కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో సూటిగా నాటగా సుమశరం తగిలిన తీయనైన గాయం పలికిన హాయి కూని రాగం చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ ఏం జరగనుందో ఏమో ఈపైనా మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ నిగనిగలాడెను కణం కణం నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో నా తలపె వలపై మెరిసేలా వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా బావుంది నీతో ఈ ప్రయాణం మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naa Peru Surya Naa Illu India

See All