MovieGQ

Ee Petaku Nene Mestri

Muta Mesthri (1993) · Track 1 of 6

Song Details

Lyrics

హు... హు... హు అధిరబల హు హై లెస్సా (2) హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2) ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి కాయకష్టయం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ నేనే - ముఠామేస్త్రి హే నేనే - ముఠామేస్త్రి హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2) హే సూపర్ పాపకి సుకుమారి ని షేపులు కరగక తప్పుదులే హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ దింతాక్ దింతాక్ కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా నీ కత్తికి దురదైతే నా చేమకు సరదారా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాల జాస్తి నేనే - ముఠామేస్త్రి హా నేనే - ముఠామేస్త్రి హహాహుఁ ... హహాహుఁ... హోయ్ హోయ్ హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2) హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా హో హో - ఖబడ్ధార్ హో హో - అవునుబే హో హో - షటాంక్ షటాంక్ కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ, తద్దింక్ తద్దింక్ దంచు మిర్చి మసాలా పెంచు మంచి ఇవాళా వంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా నీ గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే న బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలకా బరిలో పడితే కులశాలు గస్తీ నేనే - ముఠామేస్త్రి హా నేనే - ముఠామేస్త్రి జింతాక్ జింతాక్ అరెరరె రరెరరె హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Muta Mesthri

See All