MovieGQ

Anjanee Puthruda

Muta Mesthri (1993) · Track 2 of 6

Song Details

Lyrics

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా - యాహా యయ యయ యయ యయ యాహా ఆ అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా - యాహా యయ యయ యయ యయ అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా ఆహా - యాహా యయ యయ యయ యయ మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీ మణి స్పీడుతో దంచకే చింతామణి చలాకీలో ఎలా వీలో అలా కానీ రావే టొమోటకి సయ్యాటకి అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా - యాహా యయ యయ యయ యయ నారి నాంచారామ్మో స్టోరి మారుధ్ధమ్మో బండి తోసే బజ్జిల పాప మేస్త్రీ మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో బండినేలే మీసాల మామా సరుకేమో అహా తెగ చీపు ఓహో తళుకేమో ఓహో యమ టాపు పలుకేమో ఓహో పిడిబాకు అహా మనసేమో అహా నవ టాపు పసివాడు కసివాడు నను పదే పదే కుమ్మేసెనే అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా ఆహా - యాహో అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా - యాహా - యయ యయ యయ యయ కాపు నీకే ఇస్తా ఊపు నీకే తెస్తా పక్కనీతో పండించుకుంటా బేరం నిన్నేచేస్తా లాభం లాగించేస్తా మంచమంతా వడ్డించు కుంటా మడిసేమో ఒహో యముడంటా అహా మగడైతే అహా యమ జంటా కదిలిస్తే అబ్బో తీగంటా అహా కదిలిందా అదే డొంకంటా చలి రాణి అలివేని నను ఎడా పెడా కవ్వించకే అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా హ ఆహా - యాహో అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా హ ఆహా - యాహో యయ యయ యయ యయ మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీ మణి అరె స్పీడుతో దంచకే చింతామణి చాలకీలో ఎలా వీలో అలా కానీ రావే టొమోటకి సయ్యాటకి అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా - యాహా - యయ యయ యయ యయ యాహా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Muta Mesthri

See All