Song Details
Lyrics
హో... ఓ... - ఓ... హో... ఏ... హే... - ఏ... హే... ఓ... ఓ... ఓ... - ఓ... హో... ఓ... చికి చికి చాం చిచాంకు చాం (2) చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు నే కాదన్నానా సుందరి సుందరి సుందరి చాపేయ్ మంటావా పోకిరి రా మరి దా మరి కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా మొత్తంగా గమ్మత్తుగా జోడించి ఈడొచ్చేగా చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2) చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు వస్తా విడిదికొస్తా పెదవి దూస్తా పదును చూస్తా వస్తే నిలువరిస్తా వడుపు చూసి ముడుపులిస్తా అయితే సరే కొట్టించుకోన కావేరి ఓకే ప్రియా షంషేరు గుంది రా రా రి చిలకకొచ్చింది ఊపు చీరకివ్వాలి షాక్ నెత్తికెక్కింది కైపు ఆదరగొట్టాలి టాపు అరయారో తలబడు హీరో చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2) చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు కానీ కొదమసింహం పదునుపెట్టా కధన రంగం ఏమీ పడుచు పొంకం తప్పదింకా గర్వభంగం మమామియా నీ బాంచనింకా లాగించు తస్సాదియా తర్ఫీదు ఇంకా చాలించు వయసు పదహారు రయ్యో వడిసి పట్టెయ్ బాయ్యో పరుచుకో పక్క పాప కేక పెట్టాలి కోక అదిరేలా వలపుల కూజా చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2) చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు నే కాదన్నానా సుందరి సుందరి సుందరి చాపేయ్ మంటావా పోకిరి రా మరి దా మరి కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా మొత్తంగా గమ్మత్తుగా జోడించి ఈడొచ్చేగా చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2) చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు
Lyrics sourced from public databases. May contain errors.