Song Details
Lyrics
కనులకె తెలియని కలలతో పరిచయం ఎపుడిలా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం పెదవులే మరిచిన నవ్వుకిదే శుభదినం అలిగినా మనసుకె దొరికినా కొత్త లోకం రెక్కల్ లేకున్న మబ్బులొ ఉన్న చుక్కల్లొ ఉన్న ఆ కాంతి రెప్పల్లొనె దాచెస్తున్న అ అ ఆ... అ అ ఆ... కదలనని కాలమె ఆగె తడవమని చునుకే రాలే... కదలమని గాలులు వీచే తడమమని పువ్వులు వీచే... ఇదివరకు ఎరుగనిదె జరిగినదా ఎద అడుగులున్న తది కదిలినదా ఇది ఎమొ గాని బానె ఉందే... అ అ ఆ... అ అ ఆ... తనననానన నానన... తగలనని సూర్యుడు దాగె కలవమని మేఘమె లాగె వదలమని దిగులే వీగె విడువనని నవ్వులె ఊగే గదినొదిలి అడుగులిల కదిలినవా మది నదిలొ అడుగులకె మొదలు ఇదా కదలేమొ ఆషగ రమ్మంటుందే... అ అ ఆ... అ అ ఆ... అ అ ఆ... అ అ ఆ...
Lyrics sourced from public databases. May contain errors.