MovieGQ

Edho Edho Bagunde

Mister (2017) · Track 1 of 5 · 3:28

Song Details

Lyrics

ఎదొ ఎదొ బాగుందే ఎంతొ ఎంతొ బాగుందే నీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బగుందే... నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే నువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీకొరకె ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె తెల తెల్లని యెద కాగితం నీ కలలు నిండి కలలొలికె లేదే ఇక యే కోరికె పిలిచె పెదల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల నువ్వె ఎంతిష్టం నువ్వంటె నేనేమి చెప్పను నా ఊపిరి నువ్వంటు నేనెల చూపను నువ్వె తిరిగిమ్మన్న నేనివ్వలెను నాలొ ఉన్న నిన్ను నీ రాకకు మునుముందుగా నిశ్శబ్దమైన సంబరం నా జీవితం పేరిప్పుదు అందల అద్బుతం ఈ గుందెపై చేశావులే నీ వలపు సంతకం ఆకసం తాకిందే ఆనందం... ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీకొరకె ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె తెల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికె లేదే ఇక ఏ కోరికె పిలిచె పెదల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల నువ్వె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mister

See All