MovieGQ

Jhoomore Jhoomore

Mister (2017) · Track 5 of 5 · 4:09

Lyrics

ముసిరిన చీకట్లె చీల్చెసె భొగి మిసమిక వాకిట్లో చిందేసె ఆగి మనసున కోపాలె మంటల్లొ కాలి మెరిసెను ఈ నేలె రంగొలీ వాలి పచ్చ పచ్చంగ పల్లెంతా మరిచె సంక్రంతి తనె ఇవ్వాల ప్రతొడు పసొడై పతంగై అల గాల్లొ తేలాలా పద సందడ్లె సందడ్లె సందడ్లె చెయ్ పద ముంగిట్లొ ముగ్గెసి గొబ్బిల్లె వెయ్ పద కొ కొత్త అల్లుల పందాలేసేయ్ ఇక వారు వీరు అని లేనే లేరు జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జమా జూమ్ జుమోరే జమా జం నాచోరె ప్రేమిస్తే ప్రేమైనా రాసి ఇచ్చెసె తెచ్చె ప్రేమా చూసాలే నీలోనా మంచే మించేసె స్తానం నీదె మనసున ఉంటె మనదనుకుంటె మరిచిక స్వార్దాన్నె పంచాలి సంతొషాలై నలుగురి వెంటె నిలబడి ఉంటె గెలుపిక వచ్చేలె అడుగెస్తె నీతోపాటే ప్రతొడు పసొడై పతంగై అల గాల్లొ తేలాలా పద సందడ్లె సందడ్లె సందడ్లె చెయ్ పద ముంగిట్లొ ముగ్గెసి గోబిల్లే వెయ్ పద కొ కొత్త అల్లుల పందేలేసేయ్ ఇక వారు వీరు అని లేనే లేరు జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జమా జూమ్ జుమోరే జమ జం నాచోరె అడుగులు అగుంటె దారౌతావు అడగని సాయాలె తీర్చేస్తావు అడుగున మిగిలున్న ఆసె నువ్వు నా ధ్యాసె నువ్వు తొలచిన చెయ్యే విడిపోదె ఈ హృదయం వినమని నీకొసం వేచె సమయం వదలను ఏనాడు నె నీ స్నేహం నా ఈ జీవితం నీకె సొంతం భుజములపైనే నిలబడి నేనె తెలియని లోకాన్నె చూసాను నీ కల్లతొ ఎదిగిన నువ్వె కనబడగానె మురిసెను నా గుండె పొంగేలె ఆనందమే ప్రతొడు పసొడై పతంగై అల గల్లొ తేలాలా పద సందడ్లె సందడ్లె సందడ్లె చెయ్ పద ముంగిట్లొ ముగ్గెసి గొబ్బిల్లె వై పద కొ కొత్త అల్లుల పందాలెసై ఇక వారు వీరు అని లేనే లేరు జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జర జుమోరే జుమోరే జుమోరే జూమ్ జమా జూమ్ జుమోరే జమ జం నాచోరె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mister

See All