MovieGQ

Nenu Neevu Ilage Undipote

Minaru Babu (1973) · Track 5 of 7

Song Details

Lyrics

పల్లవి: నేను. నీవు... ఇలాగే... ఉండిపోతే ప్రతిక్షణం... ఈ సుఖం... ఇలాగే పండిపోతే ఎంత హాయీ... ఎంత..హాయీ.. ఎంత హాయీ... ఎంత..హాయీ.. చరణం: 1 నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా నేను. నీవు... ఇలాగే... ఉండిపోతే ప్రతిక్షణం... ఈ సుఖం... ఇలాగే పండిపోతే ఎంత హాయీ... ఎంత..హాయీ.. ఎంత హాయీ... ఎంత..హాయీ.. చరణం: 2 నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా నీ... ఎదపాన్పు పై నవ వధువునై నే ఒదిగి ఒదిగి నిదురించనా నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా నీ... ఎదపాన్పు పై నవ వధువునై నే ఒదిగి ఒదిగి నిదురించనా నేను. నీవు... ఇలాగే... ఉండిపోతే ప్రతిక్షణం... ఈ సుఖం... ఇలాగే పండిపోతే ఎంత హాయీ... ఎంత..హాయీ.. ఎంత హాయీ... ఎంత..హాయీ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Minaru Babu

See All