Song Details
Lyrics
పల్లవి: మోతిమహల్లో చూశానా.... తాజ్ మహల్లో చూశానా మోతిమహల్లో చూశానా.... తాజ్ మహల్లో చూశానా బేబి.... బేబి.... నీ పేరేంటో చెప్పు బేబీ.... ఇంటి పేరేంటో చెప్పు బేబీ చరణం: 1 పడకగదిలో కలల ఒడిలో పరవశించే వేళలో యా..యా..యా.... లా...లా... లా...లా పడకగదిలో కలల ఒడిలో పరవశించే వేళలో నువు పాలరాతి బొమ్మలాగా... పాలరాతి బొమ్మలాగా... పాన్పు చేరిన గుర్తుంది మాయమైనట్లు గుర్తుంది ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ బేబి.... బేబి.... ఇంటి పేరేంటో చెప్పు బేబీ బేబి... బేబి... హా..హయ్..హయ్..హయ్.. హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా.. నీ పేరేంటో చెప్పు బేబీ బేబి.... బేబి... ఇంటి పేరేంటో చెప్పు బేబీ బేబి... బేబి... చరణం: 2 నీటిలోపల నీటిదాపుల వేచి వుండే వేళలో నీటిలోపల నీటిదాపుల వేచి వుండే వేళలో నువు అందమైన హంసలాగ అందమైన హంసలాగ... కదలివచ్చిన గుర్తుంది కన్నుగీటిన గుర్తుంది ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ బేబి.... బేబి.... ఇంటి పేరేంటో చెప్పు బేబీ బేబి... బేబి... హా..హయ్..హయ్..హయ్.. హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా.. నీ పేరేంటో చెప్పు బేబీ బేబి.... బేబి... ఇంటి పేరేంటో చెప్పు బేబీ బేబి... బేబి... బేబీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Minaru Babu
See AllJeevithanikoka Dhyayam Kavali O Manishi Oho Manishi
S.P. Balasubrahmanyam
Carunna Minoru Kaalam Marindi Minoru
P. Susheela
Angatlo Anni Unnai Alludu Notlo Sani Undi
Pithapuram Nageswara Rao
Nenu Neevu Ilage Undipote
P. Susheela, V. Ramakrishna
Rammante Gammununtadu Andhagadu
P. Susheela, Ghantasala
Manade Manadele Ee Roju Manakandariki Pandugale Ee Roju
S.P. Balasubrahmanyam, P. Susheela