Song Details
Lyrics
పల్లవి: మనదే మనదేలే ఈ రోజు మన కందరికీ పండగలే ఈ రోజు మనదే మనదేలే ఈ రోజూ మన కందరికీ పండగలే ఈ రోజు ఆశలు పండీ ఆకలి తీరి బ్రతుకులు మారే పండుగరోజు మనదే మనదేలే ఈ రోజు మన కందరికీ పండుగలే ఈ రోజు చరణం: 1 గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు జబ్బ చరిచిన రోజు... రొమ్ము విరిచిన రోజు మనం గెలిచిన రోజు మనదే మనదేలే ఈ రోజు మన కందరికీ పండగలే ఈ రోజు చరణం: 2 కూలి.. యజమాని.. తేడాలె వుండవు ఈ కులాల ఈ మతాల గొడవలుండవు అందరిదొకటే మాట... అందరిదొకటే బాట అందరిదొకటే మాట.... అందరిదొకటే బాట ఇకపై చూడు బరాటా... ఆ..లలలా..ఆఆఆ.. లలలా..ఆఆఆ..లలలలా..ఆఆఆ చరణం: 3 పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు ఇది సామ్యవాదయుగం... ఇటే నడుస్తుంది జగం ఇక ఆగదులే ఆగదులే.... జగన్నాధ రథం.. హోయ్...మనదే మనదేలే ఈ రోజూ మన కందరికీ పండగలే ఈ రోజు ఆశలు పండీ ఆకలి తీరి బ్రతుకులు మారే పండుగరోజు మనదే మనదేలే ఈ రోజు మన కందరికీ పండుగలే ఈ రోజు హోయ్...హోయ్...హోయ్...హోయ్...హోయ్...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Minaru Babu
See AllJeevithanikoka Dhyayam Kavali O Manishi Oho Manishi
S.P. Balasubrahmanyam
Motimahal Lo Chusana Taj Mahal Lo Chusana
Ghantasala
Carunna Minoru Kaalam Marindi Minoru
P. Susheela
Angatlo Anni Unnai Alludu Notlo Sani Undi
Pithapuram Nageswara Rao
Nenu Neevu Ilage Undipote
P. Susheela, V. Ramakrishna
Rammante Gammununtadu Andhagadu
P. Susheela, Ghantasala