MovieGQ

Premiste Pranamista

Mechanic Alludu (1993) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త ధౌర్జన్యం ఇంక సాగదంట స్వార్దాన్ని మట్టు పెట్టమంట స్నేహాన్ని పంచి పెట్టమంట అడ్డొస్తే దంచి కొట్టమంట న్యాయమె నా పతం రాజసం సాహసం పౌరషాలు నాకు ఆయుదాలు ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త చరణం: 1 సింహాలు జూలు పట్టి ఆడిస్త తోడేళ్ళ తోక పట్టి జాడిస్త వాయిస్త నిజాన్ని ఎక్కు పట్టి హజాన్ని తొక్కి పట్టి గుండాల్ల దొక్క చించి చోపిస్త ర నీ శక్తి చూపై చూపై నీ కత్తి దూసెయ్ దూసెయ్ అలుపెరగకుంటె గెలుపే రా హ హ హ ఇక చూపించై ఆవేశం కొనసాగించెయ్ పొరటం పడగెత్తిందిక ఆవేశం తుద ముట్టించై కల్లోలం న్యాయమె నా పదం రాజసం సాహసం పౌరుషం నాకు ఆయుదాలు ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త చరణం: 2 గుప్పెట్లొ ఆకసాన్ని బందిస్త హ హ హ క్షణంలో సాగరాల్ని ఎక్కిస్త తారల్ని దించై దించై దిక్కుల్ని వంచైయ్ వంచై మనసుంటె మార్గం ఉందిరా పవరుందోయ్ నీ కండల్లో భలముందోయ్ నీ గుండెల్లో నీ దైర్యాన్నె సందించు నీ లక్ష్యాన్నె చేదించు న్యాయమె నా పదం రాజసం సాహసం పౌరుషం నాకు ఆయుదాలు ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త ధౌర్జన్యం ఇంక సాగదంట స్వార్దాన్ని మట్టు పెట్టమంట స్నేహాన్ని పంచి పెట్టమంట అడ్డొస్తే దంచి కొట్టమంట న్యాయమె నా పతం రాజసం సాహసం పౌరషాలు నాకు ఆయుదాలు ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mechanic Alludu

See All