MovieGQ

Chekka Chekka

Mechanic Alludu (1993) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గిచ్చనా అయ్యబాబో అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లడా అరె లాయిలప్పా గోలుగప్ప అడుకుందాం చెమ్మచెక్కా సై సై సై సై సై... చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా ధిం ధిం ధింతన ధింతాన ధిం ధిం ధిం ధింతన ధింతాన ధిం ధిం ధిం ధింతన ధింతాన ధిం ధిం ధిం ధింతన ధింతాన ధింతాన చరణం: 1 బైట పైట పట్టు విడనీదే పడుచు పొంగు హంగు కంట పడనీదే అమ్మో అమ్మో బెట్టు చెడిపోదా మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా మంత్రాలు మనకెందుకే ఓ పిల్లా మురిపెంగా ముద్దీయవే మ్మ్... ముద్దిస్తే ముంచేయవా ఓ బాబు చోటిస్తే కాటేయవా చెక్కిలగింతల బుల్లి తైతక్కలచుక్కల పిల్లి ని ఎత్తుల మత్తుల జాం జంగిడి పట్టేశా పట్టేశా పట్టేశా పట్టేశా లేయ్ లేయ్ లేయ్ లేయ్ లేయ్... చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా చరణం: 2 ముక్కు మీద కోపం తగదంటా మగడా మడత కాజా ఇస్తా తినమంటా కాజా గీజా మనకు సరిపోవే చెలియా సోకు సోంపు మొత్తం కలబోయివే షోకిస్తే షాకియ్యవా ఓ బావా సోత్తిస్తే చంపెయ్యవా తిరగేస్తే మరగెయ్యాకే ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే కత్తెర చూపుల బాయ్యో నీ జిత్తులు చల్లవురయ్యో నా వెచ్చని మెళ్ళో పచ్చని తాళిని కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్... చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా తైతక్కా తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా ఎంచక్కా కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గిచ్చనా అయ్యబాబో అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లడా అరె లాయిలప్పా గోలుగప్ప అడుకుందాం చెమ్మచెక్కా సై సై సై సై సై...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mechanic Alludu

See All