MovieGQ

Jummane Tummeda

Mechanic Alludu (1993) · Track 4 of 6

Song Details

Lyrics

పల్లవి: ఝుమ్మనె తుమ్మెధ వేట ఘుమ్మనె వలపుల తోట అదేమొ మామ - అదేలె ప్రేమ జగదేక వీర శూర తరించైనా సరసాల సాగరాలె మధించైనా ఝుమ్మనె తుమ్మెధ వేట ఘుమ్మనె వలపుల తోట చరణం: 1 మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కత వినలేద ఎగసి ఎగసి పడు తనువు తపన నువు కనలేదా పెదవులతో - కలవమని అందుకే నే ముందుకొచ్చా అందినంతా ఆరగిస్తా రా రా రా రా రాజచంద్రమ ఝుమ్మనె తుమ్మెధ వేట ఘుమ్మనె వలపుల తోట అదేమొ భామ - అదేలె ప్రేమ సరసాల సాగరాలె మధించైనా జగదేక వీర శూర తరించైరా చరణం: 2 సెగలు రగిలె ఒడి బిగిసె రవికె ముడి కదిలేవొ చిలిపి వలపు జడి తగిలి రగిలె ఒడి జవరాలా వడి వడిగా - ముడిపడని చెప్పలేకే చేరుకున్నా ఓపలేకే మేలుకున్నా రావె రావె రాజమంజరి ఝుమ్మనె తుమ్మెధ వేట ఘుమ్మనె వలపుల తోట అదేమొ మామా - అదేలె ప్రేమ శృంగార సార్వభౌమ తరించైనా సరసాల దీవి చేరి సుఖించైన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mechanic Alludu

See All