Song Details
Lyrics
ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే సరదాగా ఓ సారే వడికొస్తే మంజూరే గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్మోరే అయ్యయ్యయ్యో లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే బాప్ షాక్ లిచ్చే షేప్ చూస్తే గుండెలే పేకప్ ల ల లాహిరే ల ల లాహిరే హే ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే చరణం: 1 సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత అడ్వాన్స్ అందాలన్ని ఆరేస్తూ చేయించకులే న్యూ డాన్స్ దిల్ కా చోర్ కార్ నే ప్యార్ ఎంచక్కా కుమారా చూపిస్తే జోర్ నే తయార్ దరికే రారా త్వరగా రణధీర ఫ్రంటు చూస్తే టెంప్టేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్ సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్ చరణం: 2 హే రుకు రుకు రుకు రుకు రుక్సానా హే కసి కసి కన్నుల కొరమీనా నిన్నియాలా అల్లేయాలా మెత్తగా మురిపానా ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలనే విసిరెయ్నా ఓ దిల్దార్ బేకరార్ సందించేయ్ నీ తీర్ నీ సరిరారు లేనే లేర్ చడిగా రావే దరికి మనసారా యూ మియాలి టాల్మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం బాయ్ ఆవాన బి అన్ లవ్లీ ఇజ్కేబి ఆనందం ల ల లాహిరే... ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే
Lyrics sourced from public databases. May contain errors.