Song Details
Lyrics
నిను చూడని కనులెందుకో నిను చేరని కలలెందుకో నిన్ను పొందని మనసెందుకో నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. నీకంటే సొంతం లేనే ఎవరున్నా.... నిను చూడని కనులెందుకో నిను చేరని కలలెందుకో నిన్ను పొందని మనసెందుకో నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. నీకంటే సొంతం లేనే లేరన్నా.. చరణం: 1 ఎంతెంత దూరానా నేను ఉంటున్నా.. నీ గుండె సవ్వళ్ళ ఊసు వింటున్నా... ఆ ప్రేమ రాగాల లోన నేనే ఉన్న ఓ..అవునంటు కాదంటు నా పంచ ప్రాణాలేమన్నా..శ్వాసించే గాలల్లే నువ్వుంటే చాలమ్మా ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా... మొత్తంగ నన్నే నీకందిస్తున్నా... నిను చూడని కనులెందుకో నిను చేరని కలలెందుకో నిన్ను పొందని మనసెందుకో నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. నీకంటే సొంతం లేనే ఎవరున్నా.... చరణం: 2 నువ్వంటే నెన్నంటూ వేరే చెప్పాలా గుండెల్లో దాగున్న్న గుట్టు విప్పాలా.. నీ పైన ప్రేమంత ఉందో చూపించాలా ఓ... నువ్వు అన్నా అనకున్నా నీ మనసే చదివానీ వేళా మాటల్లో అనలేని మౌనాలే తెలిసేలా... ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా... మొత్తమగ నన్నే నీకందిస్తున్నా... నిను చూడని కనులెందుకో నిను చేరని కలలెందుకో నిన్ను పొందని మనసెందుకో నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. నీకంటే సొంతం లేనే లేరన్నా..
Lyrics sourced from public databases. May contain errors.