Song Details
Lyrics
అచ్చారే అచ్చారే అచ్చా హువా వెచ్చంగ గిచ్చింది అందం హవా ... చూస్తూనే చూస్తూనే యే క్యా హువా దిల్ మేరా మబ్బులో తార జువ్వా... సిరిమల్లె తీగల్లే తూగే పిల్లా హై టెన్షన్ తీగల్లే తాకిందిలా ఒల్లంతా చరెంటు పాకేంతలా చెలరేగిందే హల్లా గుల్లా దుమ్ములే దుమ్ములే దుమ్ము లేపే వూపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పులెయ్యాలే ఫ్యూజ్ లు గుసులో పేలిపోయే రేంజ్ లో హిప్ హాపు కూచిపూడి మిక్సు చేయాలే చరణం: 1 రా రమ్మన్నా... ఆకాశం దిగిరాదు రా వద్దు వద్దన్నా.... వచ్చేది నిన్ను దాటి పోనే పోలేదు రా ఏనాడైనా అయ్యేదే అవుతుంది రా జిందగి లొ అందమైన లెక్క వుంధి రా రాసిపెట్టి ఉంటే నీకు దక్కుతుంది రా... చేయి జారిపొయేదంతా వేస్ట్ గుక్క రా నీ వరాల ఫేస్ మీది దిష్టి చుక్క రా సిక్కింది రా లాటరి జాక్ పాట్ లా లక్కీ గా నీకే మరి దొరికింది రా లవ్లీ గా లవ్ ట్రాకై చేరింది రా నీ ఇన్నాళ్ళ జర్నీ ఇలా.... దుమ్ములే దుమ్ములే దుమ్ము లేపే టైపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పు లెయ్యాలే ఫ్యూజ్ లు గుసులో పేలిపోయే రేంజ్ లో హిప్ హాపు కూచిపూడి మిక్సు చేయాలే చరణం: 2 నాధిరిధిన్నా ధిన్నా నాధిరిధిన్నా నా గుండె సవ్వడులే నిన్న విన్నా నా చూపే నువ్వే అయ్యే కన్నులతోనా సరికొత్త నన్నే నీ చూస్తూ ఉన్నా నేర్పించరా… పాటలు నేర్పించరా... చూపించరా నా స్టోరీ నిన్నే చేరే దారి చూపించరా నీ ఆశరా నాకేంతో కావాలి రా తప్పు ఒప్పు అంటుకోని చంటి మనసు రా నిప్పు లాంటి నిన్ను చూసి ఒప్పుకుంది రా నిన్న మొన్న లేనే లేదు ఇంత జాతర ప్రేమ పంచి పేల్చినావే మందు పాతర ఏ క్లాసుది ఉంది నీ తోడుగా హై స్పీడ్ బ్రెయిన్ ఉంది ఆటాడగా నీ కంట చిరునవ్వు చిగురించగా ఏదైనా చేస్తా పదా.. దుమ్ములే దుమ్ములే దుమ్ము లేపే టైపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పు లెయ్యాలే ఫ్యూజ్ లు గుసులో పేలిపోయే రేంజ్ లో హిప్ హాపు కూచిపూడి మిక్సు చేయాలే
Lyrics sourced from public databases. May contain errors.