Song Details
Lyrics
మసాలా... మసాలా... ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా కొంచెం స్వీట్ అండ్ చిల్లీ లా life is full of masalaa రంగులు మారే ఫ్లేవర్ లా టాలీ టాలీ మసాలా వెంకీ రాం కా మసాలా టాలీ టాలీ మసాలా వెంకీ రాం కా మసాలా ఈ నిముషం టెన్షన్ పెట్టేలా మరు నిముషం కితకితలెట్టేలా Life is full of masala టేస్ట్ చేసి చూడాలా Oh venky paajis got the moves Ram you rock it with your grooves Spicy messy hot and cool Oh venky ram you just rule... చరణం: 1 ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా మసాలా... మసాలా.... టెంపుల్ రన్ గేమల్లే పరుగులు పెట్టించేసేలా వెంటాడే ప్రాబ్లం లా తరిమే ఫ్రెండే మసాలా ఆల్ ద టైం మైండ్ అంతా మెర్క్యూరి బల్బ్ అయ్యి వెలిగేలా IQ కే కిక్ ఇచే అలర్జీ టానిక్ మసాలా మసాలానే లేకుంటే దల్ అయిపొద్దీ లైఫ్ అంతా ఈ మసాలాలో మనిషిని నడిపే ఫ్యూయల్ ఉందంటా ఓ టాలీ టాలీ మసాలా ఓ టాలీ టాలీ మసాలా మసాలా... మసాలా... మసాలా... మసాలా... మసాలా... మసాలా...
Lyrics sourced from public databases. May contain errors.