Song Details
Lyrics
పల్లవి: ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా ఇంకా.. ఇంకా..ఇంకా.. చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ.. చరణం: 1 చిలిపి ఊహలే రేపకూ..ఊ.. సిగ్గు దొంతరలు దోచకూ..ఊ.. చిలిపి ఊహలే రేపకూ.. సిగ్గు దొంతరలు దోచకూ జిలిబిలి ఆశలు.. పెంచకు.. పెంచకు.. పెంచకూ పెంచి నన్ను వేదించకూ..ఊ.. ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు కలిగిన కోరిక.. దాచకు.. దాచకు.. దాచకూ.. దాచి నన్ను దండించకూ..ఊ.. ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ.. చరణం: 2 కాదని కౌగిలి వీడకూ..ఊ.. కలలో కూడ కదలకూ..ఊ.. కాదని కౌగిలి వీడకూ.. కలలో కూడా కదలకూ కలిగే హాయిని.. ఆపకు.. ఆపకు.. ఆపకూ ఆపి నన్ను ఆడించకూ..ఊ.. ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు ఉక్కిరి బిక్కిరి.. చేయకు.. చేయకు.. చేయకూ... చేసి మేను మరిపించకూ..ఊ.. ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా ఇంకా.. ఇంకా.. ఇంకా చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా..ఆ..ఆ..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Manchi Kutumbam
See AllPreminchuta Pillala Vantu
P. Susheela, S. Janaki, Sowcar Janaki, K.J. Yesudas, Rallabandi
O Koyi Dilko Sambalo
Geetha Dutt
Nera Nera Nerabandi
Pithapuram Nageswara Rao
Neelo Yemundho Yemo Manasu Ninne Valachindi
P. Susheela, Ghantasala
Manase Andhala Brindavanam
P. Susheela
Thyagaseelavamma Mahila Anuragaseelavamma
Ghantasala
Thulli Thulli Paduthundhi Tolakari Vayasu
P. Susheela, S. Janaki, B. Vasantha