Song Details
Lyrics
పల్లవి: మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటె తొలినోము కడగంటి చూపైన కడుపావనం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం చరణం: 1 రాధను ఒక వంక లాలించునే సత్యభామను మురిపాల తేలించునే రాధను ఒక వంక లాలించునే సత్యభామను మురిపాల తేలించునే... మనసార నెరనమ్ము తనవారినీ ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ.... మనసార నెరనమ్ము తనవారిని కోటి మరులందు సుధలందు తనియింతునే.. చరణం: 2 మనసే అందాల బృందావనం దనిస దని నిదదమ మదని నిదదమ గమద దమమగస గగ మమ మగస దని గసా మగా దమా నిద గమదనిస బృందావనం మాగ మగస దామ గమద నీద నిసమ గమ మద దనినిస నిసమద మగస గమ దనిసగ బృందావనం సమగస గమదని గదమగ మదనిస మనిద మదనిసగ ఆ........... మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Manchi Kutumbam
See AllPreminchuta Pillala Vantu
P. Susheela, S. Janaki, Sowcar Janaki, K.J. Yesudas, Rallabandi
O Koyi Dilko Sambalo
Geetha Dutt
Nera Nera Nerabandi
Pithapuram Nageswara Rao
Yevaru Leni Chota Idigo Chinna Maata
P. Susheela, Ghantasala
Neelo Yemundho Yemo Manasu Ninne Valachindi
P. Susheela, Ghantasala
Thyagaseelavamma Mahila Anuragaseelavamma
Ghantasala
Thulli Thulli Paduthundhi Tolakari Vayasu
P. Susheela, S. Janaki, B. Vasantha