Song Details
Lyrics
పల్లవి: తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు తుళ్ళి తుళ్ళి పడ్తుంది తొలకరి వయసు మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు చరణం: 1 బుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగాబుగ్గ మీద కెంపులేవో.. .నిగ్గు లోలికి పోగాసిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగాసిగ్గులేవో నాలో... మొగ్గ తొడిగి రాగాసిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా... సిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...జరిగేను కళ్యాణ వైభోగం... తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు చరణం: 2 కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా పొంగి పొంగి తానే చెంగులాగు వేళా...పొంగి పొంగి తానే చెంగులాగు వేళా చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి.. చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి.. లతవోలే జత కూడి లాలింతునే... తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు చరణం: 3 ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో...ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి...తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా తొలి రేయి పరువాల బంధింతునే.... తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Manchi Kutumbam
See AllPreminchuta Pillala Vantu
P. Susheela, S. Janaki, Sowcar Janaki, K.J. Yesudas, Rallabandi
O Koyi Dilko Sambalo
Geetha Dutt
Nera Nera Nerabandi
Pithapuram Nageswara Rao
Yevaru Leni Chota Idigo Chinna Maata
P. Susheela, Ghantasala
Neelo Yemundho Yemo Manasu Ninne Valachindi
P. Susheela, Ghantasala
Manase Andhala Brindavanam
P. Susheela
Thyagaseelavamma Mahila Anuragaseelavamma
Ghantasala