Song Details
Lyrics
పల్లవి: పచ్చని మన కాపురం పాలవెలుగై.. మణిదీపాలవెలుగై... కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ... పచ్చని మన కాపురం... చరణం: 1 నీ గుండెల సవ్వడిలోన.. నా గుండెల గుసగుసలుంటే నీ కంటిపాపలలోనా.. నా కలల రూపాలుంటే.. మన బ్రతుకే అనురాగానికి.. ప్రతిరూపమౌనులే మన బ్రతుకే అనురాగానికి.... ప్రతిరూపమౌనులే.. ప్రతిరూపమౌనులే... పచ్చని మన కాపురం... పాలవెలుగై.. మణిదీపాలవెలుగై... కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ... పచ్చని మన కాపురం... చరణం: 2 నీవు లేని క్షణమైనా.. నా కనులకు ఒకయుగమై మన ఇరువురి కలయికలో.. ఇరుమేనులు చెరిసగమై ప్రాణంలో ప్రాణంగా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. పరవశించిపోవాలి.. పరవశించిపోవాలీ.... పచ్చని మన కాపురం.. పాలవెలుగై.. మణిదీపాలవెలుగై... కలకాలం నిలవాలీ... కళకళలాడాలీ.. ఈ... పచ్చని మన కాపురం.. .
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Manavudu Dhanavudu
See AllAmmalanti Challanidhi
P. Susheela
Oy Oy O Abbayo
P. Susheela, L.R. Eswari
Koppuchudu Koppamdhamchudu
L.R. Eswari, Pithapuram Nageswara Rao
Kanchekada Manchekada
L.R. Eswari
Yevaru Veeru Yevaru Veeru
S.P. Balasubrahmanyam
Anuvu Anuvuna Velasina Deva
S.P. Balasubrahmanyam
Vyadhulu Bhadhalu Musirevela
P. Susheela