MovieGQ

Anuvu Anuvuna Velasina Deva

Manavudu Dhanavudu (1972) · Track 6 of 8

Lyrics

అణువు అణువున వెలసిన దేవా గనువేలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా మనిషిని మనిషె కరిచేవేళ ద్వేషము విషమయి కురిసేవేళ నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిల్చి అమరజీవులై వెలిగిన మూర్తులు అమ్రుతం గుణం మాకందించరావా జాతికి గ్రుహణల పట్టిన వేల మాత్రు భూమి మురు పెట్టిన వేల స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మాకందించరావా వ్యధులు బాధలు ముసిరేవేళ మ్రుత్యువు కోరలు చాచేవేల గుండెకు బందులుగా గుండెను పోదిగి కొన ఊపిరులకు వూపిరిలూది జీవన దాతవై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manavudu Dhanavudu

See All