Song Details
Lyrics
పల్లవి: అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే ఆకలి ఆ లోకంలో.. లేనే లేదులే.. లేనే లేదులే అమ్మలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే చరణం: 1 మమతలే.. తేనెలుగా ప్రేమలే.. వెన్నెలగా చెలిమి .. కలిమి .. కరుణా.. కలబోసిన లోకమది.. కలబోసిన లోకమది అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే చరణం: 2 పిడికెడు మెతుకులకై.. దౌర్జన్యం దోపిడీలు కలతలూ.. కన్నీళ్ళూ.. కనరాని లోకమది.. కనరాని లోకమది అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే చరణం: 3 ఆకలితో నిదురపో.. నిదురలో కలలు కను కలలో ఆ లోకాన్ని... కడుపునిండ నింపుకో కలలో ఆ లోకాన్ని... కడుపునిండ నింపుకో.. కడుపునిండ నింపుకో అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే ఆకలి ఆ లోకంలో లేనే లేదులే... లేనే లేదులే అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Manavudu Dhanavudu
See AllOy Oy O Abbayo
P. Susheela, L.R. Eswari
Koppuchudu Koppamdhamchudu
L.R. Eswari, Pithapuram Nageswara Rao
Kanchekada Manchekada
L.R. Eswari
Yevaru Veeru Yevaru Veeru
S.P. Balasubrahmanyam
Anuvu Anuvuna Velasina Deva
S.P. Balasubrahmanyam
Pachani Mana Kapuram
P. Susheela
Vyadhulu Bhadhalu Musirevela
P. Susheela