Song Details
Lyrics
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్దం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్దం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతి ఇద్దరితో ఈ గాధే మొదలంటుంది ఈ ప్రేమ కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
Lyrics sourced from public databases. May contain errors.