MovieGQ

Kanulanu Thaake

Manam (2014) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓ కనులను తాకే ఓకలా చూపే నిన్నిలా నన్నే మార్చినా నువ్వైయేలా... ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీనవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నిప్రేమే నేకోరుతున్నా నీలో ఉన్నా నీతోడై ఉన్నా నిన్నే నేప్రేమించినా ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయనె ఏమైందో ఈనిమిషం దూరమాయనే వెన్నెలింక చీకటయ్యేలా నవ్వులింక మాయమయ్యేలా బాధలింక నీడలాగ నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈకాలం... నీవేనేలా నీమౌనంనేలా నీ ఊసే ఈగుండెలోనా నీతోలేనా అహా... ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ చంద ఓ చందమామా రావా మావెంటే రావా పైనే నువ్వుదాక్కున్నావా... వానా ఓ వెన్నెల వానా రావా నువ్వైనా రావా మాతో నువ్వు చిందేస్తావా... ఓ ఈదూరం ఎందాకా తీసుకెల్లునో ఈమౌనం ఏనాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటిమీద రాతలాగ ప్రేమే మారేనా ఇంకా ఈజీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో... ఓ...ఓ నీతో రానా నీ నీడైపోనా నీకోపం వెంటాడుతున్నా నీలో లేనా అహా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manam

See All