MovieGQ

Chinni Chinni Aasalu

Manam (2014) · Track 2 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

యాయాయే యాయాయా యాయాయా యాయా యాయా యా హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ... తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో హో హో తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... ఉఁ యాయాయే ఉఁ యాయాయా యాయాయా యాయా యాయా యా ఓ... ఐ లవ్ యూ...ఐ లవ్ యూ... ఐ లవ్ యూ అంటే... ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహమూ ప్రేమ రెండు నావే... హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హు హూ హో... నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్నే... హో... ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే ప్రేమనే పంచావే పాపలాచూసావే మన ప్రేమ పాపైందిలే... చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే ఓ... చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ... తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హొ హో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manam

See All