MovieGQ

Kani Penchina Ma Ammake

Manam (2014) · Track 4 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

నననాననా నననాననా నాన నాననా నననాననా నననాననా నాన నాననా ఓ... లలలల లలాల లలలల లలాల లలలల లలాల లాలలా కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ ఒకరిది మాటా ఒకరిది భావం ఇరువురి కధలిక కదిపిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... నాననా నననా నాన నాననా నానా నాన నాననా నననా నాన నాననా నననా నాన హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా హా... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ నననన ననాన నననన ననాన నననన ననాన నానా నానా నననన ననాన నననన ననాన నననన ననాన నానా నానా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manam

See All