MovieGQ

Malli Raava

Malli Raava (2017) · Track 1 of 8 · 3:06

Song Details

Lyrics

ఏ కాలం ఏ దూరం దాచి ఉంచెయ్నా నిన్నే నిన్నే ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేయన నన్నే నన్నే మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే తరిమేస్తున్నా వదిలేస్తున్నా ఏ కోపాలలో కాల్చినా కూల్చినా ఈ బంధాలలో ఏ మందున్నదో ఈ ప్రేమే ఇలా ఓ ఎగసి ఎగసేనా మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Malli Raava

See All