MovieGQ

Chinuku

Malli Raava (2017) · Track 2 of 8 · 3:26

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

చినుకు చినుకు రాలగా తెగిన తార తీరుగా నడిచి వచ్చె నేరుగా తళుకు తళుకు దేవతా కాలం కదిలే... వేగం వదిలే... నేలంత వణికే... కాలి కిందగా !!! రెప్పలే రెక్కలై కన్నులే తేలెనే....! గుండెకే చక్కిలిగింతలా తోచేనే... హేహే మీసమైన రాని పెదవి మోయనంత సంతోషం క్షణముకొక్క కొత్త జన్మ ఎత్తుతున్న సందేహం... మాటలసలే బయటపడని మధురమైన ఓ భావం వేల వేల కవితలైన చాలనంత ఉల్లాసం....! కోటిరంగులే ఒక్కసారిగా నిన్నలన్ని ముంచుతున్న వెల్లువా చల్లగాలులే ఉక్కపోతలా ఉందిలే చూస్తే నువ్వలా ఎంత చెప్పినా తక్కువేనుగా చిన్ని గుండె తట్టుతున్న తూఫానిదే చుట్టుపక్కలా ఎవ్వరొద్దనే కొత్త కొత్త ఆశ రేపే తొలిప్రేమిదే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Malli Raava

See All