MovieGQ

Maalish Maalish Jum Bamba

Mallepoovu (1978) · Track 2 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: మాలీష్.. మాలీష్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ అరె హా హా..మాలీష్ అరె హే హే హో హా మాలీష్ రాందాస్ మాలీష్.. నిమ్నూన్ మాలీష్ చాలంజీ మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు రాందాసు మాలీషండోయ్... మాలీష్ మాలీష్..మాలీష్..మాలీష్..మాలీష్. మా... మా చరణం: 1 అరె... హా అరె.... హో మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది అరె... హా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె... డుం..డుం..డుం తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె... రంబొచ్చి రమ్మంటదీ అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఓ.. అనిపిస్తదీ అరె ఒళ్ళంత జిల్లంటదీ..షమ్మ..ఓహో..ఓ... అనిపిస్తదీ అమ్మ తోడు..నిమ్మ నూనే..అంటగానే..తస్సదియ్యా అమ్మ తోడు నిమ్మ నూనే..అంటగానే తస్సదియ్యా అబ్బోసి తబ్బిబ్బులే..మాలీష్ మాలీష్..మాలీష్ రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ చరణం: 2 అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ అరె హా..పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ అరె సంపంగి నూనుంది రాజా..అరె సమ్మ సమ్మ గుంటాది రాజా అరె సంపంగి నూనుంది రాజా..మహ సమ్మ సమ్మ గుంటాది రాజా హ చెవిలోన..చమురేసీ..చెయి మూసి..గిలకొడితే..హమ్మా హబ్బ..చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ సా..సరి..గా.. మా..పా..మద..పని..మసా సరిగమపదనిని..సరిగమపదనిని..సా జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ అరె హో మాలీష్..అరె హో మాలీష్ హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు రాందాసు మాలీషండోయ్..మాలీష్..మాలీష్ రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mallepoovu

See All