MovieGQ

Lappam Tappam

Major Chandrakanth (1993) · Track 7 of 7

Song Details

Lyrics

లప్పం తప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన జంకీ టోపి డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా రూటే మార్చి వేసుకో డుంకి టోపి కూర్చుంటే వేస్తా కుచ్చు టోపి బజ్జుoటే వేస్తా బొచ్చు టోపి అచ్చరే బచ్చా మెచ్చాలేరా ఇక కొట్టాల నీ గంట ఘనంగా వినంగ రణంగా కనంగా లప్పం తప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన జంకీ టోపి చరణం: 1 ఎర్ర టోపి తగిలిస్తే బుర్ర చిర్రు మంటుంది పచ్చ టోపి చూపిస్తే పంబరేగిపోతుంది బ్రౌను టోపి విసిరేస్తే చేయిను ఊడిపోతుంది టేపు చూసి కొలిచేస్తే టాపు లేచి పోతుంది ఎదురుగ పడి ఎదిరిస్తే కలపడి కధ కట్టిస్తా జతకుదిరితే భరతం పట్టి సాగలయ్యో నీ నెంబర్ చెపుతావా కలిసుందాము కలకాలము అచ్చరే బచ్చా మెచ్చాలేరా ఇక కొట్టాల నీ గంట ఘనంగా వినంగ రణంగా కనంగా లప్పం తప్పం గాళ్ళకి పిప్పరమెంటు బిళ్ళకి లగ్గం పెట్టి వెయ్యన జంకీ టోపి డేరింగ్ హీరో జంటగా డైమండ్ రాణి ఉండగా రూటే మార్చి వేసుకో డుంకి టోపి కొరస్ : టోపి దొంగ టోపి చరణం: 2 తెల్ల టోపి తగిలిస్తే బిళ్ళ మోత మోగాలా నల్ల టోపి చూపిస్తే నట్టు ఊడిపోవాలా కిక్కు కొట్టి కీ ఇస్తే కీచురాయీ పాడాల స్పాట్ చూసి కొట్టేస్తే ప్లేటు పగిలిపోవాలా కస కస మని ఎదురొస్తే బుస బుస మని పొంగాలా తడి పొడి గది తాళం వేసి ఆడించేస్తా నీ డిగ్రీ ఏదో చెబుతావా పని చేద్దాము జాయింటుగా మెచ్చానే పిల్లా ఇస్తా జల్లా ఇక వేస్తాను చలి మంట వనక్కు తొనక్కు బెనక్కు అనక్కు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Major Chandrakanth

See All