Song Details
Lyrics
సదా నన్ను నడిపే నీ చెలిమే పూ దారై నిలిచే... ప్రతి మలుపు ఇక పై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించద నీతో జతై కాలం స్మృతించదా నీకోసమై కాలం నటించదా నీతో జతై నదికి వరదల్లె మదికి పరవల్లై బెరుకు ఎపుడు వదిలిందో చురుకు ఎపుడు పేరిగిందో తలుపు తొలి జల్లై తనువు హరివిల్లై వయస్సు ఎపుడు కడిలిందో సొగసు ఎపుడు మేరిసిందో గమనించే లోగా గమకించే రాగానా ఏదో ఇలా లోన మోగెనా కాలం నర్తించద నీతో జతై ప్రాణం సుమించదా! నీ కోసమై కాలం నటించదా నీతో జతై
Lyrics sourced from public databases. May contain errors.