Song Details
Lyrics
అనగా అనగా మొదలై కథలు అటుగా ఇటుగా నదులై కథలు అపుడో ఇప్పుడో దరి చేరునుగా కడలై ఓడై కడతేరునుగా గడిచే కాలానా గతమేదైనా స్మృతి మత్రమే కదా... చివరకు మిగిలేది చివరకు మిగిలేది చివరకు మిగిలేది చివరకు మిగిలేది ఎవరో ఎవరో ఎవరో నువ్వంటే నీవు ధరించిన పాత్రలు అంతే లేదని పిలిచే బ్రతుకేదంటే తెరపై కదిలే చిత్రమే అంతే ఈ జగమంతా నీ నర్తనశాలై చెబుతున్న నీ కథే... చివరకు మిగిలేది విన్నావా మహానటి చెరగని చేవ్రాలిది నీదేలే మహానటి చివరకు మిగిలేది విన్నావా మహానటి మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి
Lyrics sourced from public databases. May contain errors.