Song Details
Lyrics
మూగ మనసులు మూగ మనసులు మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయమన్న జాడలేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటె చైత్రమా కుహూ కుహూ కుహూ స్వరాల ఉయాలుగుతున కోయిలైన వేల మూగ మనసులు మూగ మనసులు ఊహల రూపమా ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమ పూల పరాగమా నా గత జన్మల ఋణమా ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో నిన్నలు రేపులు లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తరతరాలు చదవని ఈ కథే నిజమని కలలలోనే గడపని వేరే లోకంచేరి వేగం పెంచే మైకం మననిల తరమని తారతీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకే ఎవరిని మూగ మనసులు మూగ మనసులు
Lyrics sourced from public databases. May contain errors.