MovieGQ

Tere Beautiful Anke

Loukyam (2014) · Track 2 of 5

Song Details

Lyrics

తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే నా గుండె జారి పోయిందే.. తేరి కలర్‌ఫుల్ లిప్స్ దేఖ్ కే నా పల్సే డబుల్ అయిపోయిందే తేరి మీఠి మీఠి బాతే వింటే మనసే జిల్ జిల్ అంటుందే తేరి క్యూటీ క్యూటీ చేతలు చూస్తే తనువే తకధిం అవుతుందే ఓ పిల్లా పిల్లా ఇక హల్లా గుల్లా నా బతుకే చేయకు రసగుల్లా.. అయ్యయ్యయ్యయ్య ఓ వయ్యారీ.. ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే నా గుండె జారి పోయిందే.. హేయ్ చోరి చోరి కళ్ళే కదిపి చుప్కె చుప్కె మనసుని కుదిపి థోడ థోడ తయారు అయిపోవే జబ్ జబ్ హై దిల్ మే ఆకలి తబ్ తు హై మేరీ స్ట్రాబెరి ఆజ మేరి బాహో మే దూరీ... ఓ వయ్యారీ.. ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే.. ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ తు హై మేరి కలల యాక్టర్ మైన్ హున్ తేరా మనసుకి డాక్టర్ జర్ర ఆకే మందులు తీసుకోవే సగమపగమ ఈ బోరు బోరు లైఫు ని ఇక స్పైసీగా మార్చెయ్యవే జల్ది వచ్చేయి పోదామే పోరీ.... ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే నా గుండె జారి పోయిందే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Loukyam

See All