MovieGQ

Soodu Soodu

Loukyam (2014) · Track 1 of 5

Song Details

Lyrics

ఓ సావరియా.. సావరియా.. హా సూడు సూడు సూడు సూడు సూడు సూడు ఇటు సూడు సూడు సూడు సూడు సూడు పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు చిన్నదాన చినదానా సన్నజాజి చినదాన నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా.. హా చిన్నదాన చినదానా ఊపిరల్లే ఉన్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే వద్దన్నా ఆ సూర్యున్ని పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సావరియా.. సావరియా.. సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా.. సూడు సూడు సూడు సూడు సూడు సూడు ఇటు సూడు సూడు సూడు సూడు సూడు పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు ఓ.. ఓ.... సందెపొద్దు సమయాన సన్న నడుము పైపైన నీ చేయి తడిమే రోజు కోసం చూస్తున్న అరెరే పిల్లా నీలాగ నేనున్నా అదిరే వేడి లోలోనె దాస్తున్నా కంటి సైగై కానా కౌగిలింతై రానా కానుకిస్తే కాదంటానా... హా సావరియా.. సావరియా.. సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా.. సూడు సూడు సూడు సూడు సూడు సూడు ఇటు సూడు సూడు సూడు సూడు సూడు ఓ.. ఓ.... సోకుముక్కే నేనంట నీ వెంట వెంటే జన్మంతా అంటుకట్టి అంటిపెట్టి నేనుంటా అమ్మడూ.. నేనే నీ చేతి గీతంటా విడిపోనంటా వందేళ్ల చివరంటా పల్లకి తెమ్మంటా పండగే చెయ్యమంటా తీర్చుకుంటా నీ ముచ్చటా.. హా సావరియా.. సావరియా.. సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా.. సూడు సూడు సూడు సూడు సూడు సూడు ఇటు సూడు సూడు సూడు సూడు సూడు పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Loukyam

See All