MovieGQ

Sur Super

Loukyam (2014) · Track 5 of 5

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

అరె సిల్లీ సిల్లీగా గల్లి కుర్రోళ్లు నా వెంట పడ్డారురా అరె సీటి కొట్టి సిందులు వేసి గోల గోల చేసారురో హేయ్ బ్లాక్ అండ్ వ్హైటు సారీ లో ఉంటే నా చుట్టు చేరారురో హేయ్ కలరే కొట్టి కంగారు పెట్టి రంగు రంగు చేసారురో నిజంగానే నాకెన్నడు మజా రాలే ప్రతి వాడు పెంచాడులే పరేషానే ఆ చంటి ఆ బంటి ఆ కిట్టు ఆ బిట్టు హా ఎంత మంది వెంట పడిన కొంచెమైన నచ్చలేదు.. కాని మీరు మాత్రం సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో హేయ్ సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో అల్లి బిల్లి మసక్కలి నీ సొగసే సూపరే హేయ్ గల్లి గల్లి లొల్లి లొల్లి చేసేద్దాం పదారే హో హో హో హో ఐస్ క్రీము కే నన్నే అక్కంటారు అరే ఎందరో ఎందరో పురుషులు అయిస్కాంతంకే నన్నే చెల్లంటారు అరే ఎందరో ఎందరో సరసులు.. అరెరే మసాలా కే మరదలు నువ్వే కారానికి కూతురు నువ్వే అది మాకు నీకు నీకు మాకు సింక్ అయ్యి లింక్ అయిపోతే.. సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో హేయ్ సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో హోయ్ హో హో హో హో హో హో ఘాగ్ర ఛోళే మనం ఏసామంటే జనం గోలలే గోలలే ఈలలే ఈలలే స్కిన్ టైటులో మనం ఎంట్రీ ఇస్తే జనం సైగలే సైగలే సైగలే అరెరే మిడ్డీలో నువ్వే అడ్డొస్తే గుండె హెడ్‌లైటే పగిలిందిలే.. అరె మదిలో నుంచి గదిలోకొస్తే గదికే లాకే పడితే.. సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో హేయ్ సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Loukyam

See All