MovieGQ

Emundo

Life Is Beautiful (2012) · Track 2 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి : Beautiful smile... beautiful face Beautiful eyes... you're nothing but grace Beautiful you... I look amazed what is your name... what is your name ఏముందో నవ్వే కన్నుల్లో....ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో...ఏముందో మీ అమ్మాయిల్లో ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే... ॥Beautiful smile॥॥ చరణం: 1 ఎదనే కొరికే చూపందం... అలకే అందం మనసే తెలిపే మాటందం ప్రతీది అందం... జగమే కననీ అందం తన జతలో చెలిమే ఆనందం చరణం: 2 మెరుపై కదిలే మేనందం... నడకే అందం నలిగే నడుమే ఓ అందం... పలుకే అందం మగువే అందం కాదా మది తనకే వశమైపోదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Life Is Beautiful

See All