Song Details
Lyrics
హే రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే శాక్సాఫోన్ ఒంపులన్ని ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బకే దీని బాడీ సోం పాపిడీ చీమల్లే నేను నీ వెంటే హేయ్ లేడీ నీలోవేడి నాపైకి దాడిచేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్లా నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్లా సైక్లోన్ వచ్చిందే పిల్లా నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్లా రాంబోలా స్టెన్ను గన్ను కన్ను కొట్టి తూటాలే దించినావురో రైన్ బోలా లెప్టు రైటు చుట్టుముట్టి రంగుల్లో ముంచినావురో హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా నా చూపుల్లో హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా బెడ్ లైట్ ఆపెయ్ బుల్లోడా నా నిద్దర్లో బెడ్ లైట్ ఆపెయ్ బుల్లోడా పాష్ డిస్కోలోని మాసు ఐటం నువ్వే నీలో అందాల కోణాలు సోమెనీ గుచ్చుకుంటే పోని ఇష్క్ బాణం నువ్వే నీతో చేసుకోనా జాలీ జర్నీ సెంటు బాటిల్లాంటి గోళీసోడా నువ్వే కిస్సు కిస్సంటూ నీ సరుకే పేలనీ స్పీడోమీటర్ లేని కిలోమీరట్ నువ్వే నాలో మేటరంత నీదై పోనీ మోకాల్ పైకి నిక్కర్లో మోజేపెంచే లెక్కల్లో చూపుల్తోనే పిల్లా నన్ను తాగేస్తంటే లారీ గుద్దిందే పిల్లా నా గుండెల్ని లారీ గుద్దిందే పిల్లా మ్యారీ చేస్కో పిల్లోడా నా సోకుల్ని మ్యారీ చేస్కో పిల్లోడా యమా యాపిల్ పిల్లో కొరికే చూసే పన్లో మేరామైండంతా ట్రాఫిక్కు జామైందిలే నేన్నీ కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో చలో గ్రీను సిగ్నల్ ఇచ్చేస్తాలే హల్లో చమ్మక్ చల్లో నువ్వేం క్రిక్కెట్ బాలో బల్లే నా హార్టు విక్కెట్టు తీసావులే మల్లె మైదానంలో మత్తు జాగారంలో ప్రతీ బంతి సిక్సరు కొట్టిస్తాలే ఎగాదిగా నిన్నిట్టా ధగా ధగా చూసేసి భగా భగా మగా ఈడు మంటెడతాంటే రైన్ డేన్స్ మొదలైందే పిల్లా నా గుండెల్లో రైన్ డేన్స్ మొదలైందే పిల్లా గరం చాయ్ ఇస్తా పిల్లోడా నా చేతుల్తో గరం చాయ్ ఇస్తా పిల్లోడా
Lyrics sourced from public databases. May contain errors.