MovieGQ

Om Sarvani

Legend (2014) · Track 5 of 6

Song Details

Singer
Music Director

Lyrics

ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం పావనీ జీవతరణి పాపసంతాప హరణీ నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించనీ శాంభవీ లోక జననీ త్రిభువనానందకారిణి చింత రవ్వంత కనని చిరశాంతి విలసిల్లనీ శ్రీ చక్రాన అమ్మవై ఉన్న ఆదినారాయణీ నీ వాత్సల్య మాస్వాదించనీ మనసుని ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం సజ్జన రంజని దుర్జన భంజని ధర్మశిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజహాసిని శంభుసతి విశ్వవినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృతవర్షిణి వేదవతి శూలధారిణి శైలవిహారిణి మాంపాహి దేవీ చిదానంద రూపిణీ ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం భగవతి భార్గవి భైరవి భ్రామరి మారి మనోహరి మూకాంబే భక్తవ శంకరి భవనాశంకరి పరమశివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వర బీజాక్షరి మాహిమహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళీ యోగమరాళీ మాంపాహి గౌరీ శివానందలహరీ ఓం కారునాక్షి ఓం హరినాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి వీరి మీనాక్షి వందనం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Legend

See All