MovieGQ

Vandemataram

Leader (2010) · Track 3 of 7

Song Details

Lyrics

పల్లవి: ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం చరణం: 1 మిగిలిన ఆ దిక్కుగా నిలిచిన ఆ నాతల్లికై పగిలిన ఆ నింగిలో నిలవని ఈ ధృవతారకై రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా వచ్చే ఆపద విచ్చే పూపొద నడిపిస్తా కదా వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Leader

See All