Song Details
Lyrics
మనసు నీలో ఉన్నా పదవి కోసం కాదన్నా వలపు చాలా ఉన్నా ప్రజల సేవే భేషన్నా భారతీయ ఒబామా నువ్వేనా తోడు నీడ లాగ నేనుండలేనా అబ్దుల్ కలామే నువ్వైనా నీదాన్ని కాలేనా Hey CM రాష్ట్రం నీకు Ok 6 PM ప్రాయం నీకు నాకే నీ సాయం P.A. గా ప్రియాగ నీకు నేను లేనా Hey CM రాష్ట్రం నీకు Ok 6 PM ప్రాయం నీకు నాకే నీ సాయం P.A. గా ప్రియాగ నీకు నేను లేనా మనసు నీలో ఉన్నా పదవి కోసం కాదన్నా చరణం: 1 ప్రేమంటే చేదా అది దాచేదా ఒంటరిగా ఉంటావే one plus one కారాదా అవినీతికి దూరమైతే పర్వాలేదు ఆడది నీ దూరం అయితే పరువే లేదు హాయ్ హాయ్ ప్రేమికా అన్నదిలే పావురాయి సై సై ఆగక అన్నదిలే పంజరం Hey CM Hey CM రాష్ట్రం పారిపోదు sweet welcome ప్రాయం రేపు రాదు హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా Hey CM రాష్ట్రం పారిపోదు sweet welcome ప్రాయం రేపు రాదు హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా చరణం: 2 లేదంటూ లేదా అది బాలేదా ఒంటరిగా ఉంటేనే gentle man మర్యాదా వయసైందని చేసుకుంటే వతికి పోరు మనసే చంపేసుకుంటే ఎట్టా సారూ హాయ్ హాయ్ ప్రేమికా సత్యమిదే సుందరం కాయ్ కాయ్ కోరిక ఉత్తరమే పెత్తనం భారతీయ ఒబామా నువ్వేనా తోడు నీడ లాగ నేనుండలేనా అబ్దుల్ కలామే నువ్వైనా నీదాన్ని కాలేనా Hey CM రాష్ట్రం నీకు Ok 6 PM ప్రాయం నీకు నాకే నీ సాయం P.A. గా ప్రియాగ నీకు నేను లేనా Hey CM రాష్ట్రం పారిపోదు sweet welcome ప్రాయం రేపు రాదు హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా
Lyrics sourced from public databases. May contain errors.