Song Details
Lyrics
శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్యసీమై రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్యసీమై చరణం: 1 దేశ గర్వము కీర్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశం మరచిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా దేశం మరచిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవ గడ్డై పాలు పారిన భాగ్యసీమై రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
Lyrics sourced from public databases. May contain errors.