MovieGQ

Vinudu Vinudu Ramayana Gaadha

Lavakusa (1963) · Track 22 of 38

Song Details

Music Director
Lyricist

Lyrics

ఓ...ఓ...ఓ... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని ఆ...ఆ...ఆ... పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని... ఎం వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి ఆ...ఆ...ఆ...ఆ... వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది ఆ... వీడకుమా మనలేనని వేడుకొన్నది ఆ... అడుగుల బడి రాఘవా... అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయుచున్నది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Lavakusa

See All
SV

Sri Vidhyam Jagatham (Slokam)

Ghantasala

NK

Navarathnojwala Kanthivanthamidhi (Padyam)

Ghantasala

JJ

Jaya Jaya Rama Srirama

J.V. Raghavulu, Sarojini

RR

Ramanna Ramudu Kodandaramudu

P. Susheela, K. Rani

SM

Sapthaswaradha Marudam (Slokam)

Ghantasala

VC

Virise Challani Vennela

S. Janaki

RS

Ravanu Samharinchi (Padyam)

Ghantasala

MI

Muddhumomu Itu Thippe Pilla

Ghantasala, Jikki

OM

Ollanori Mama Nee Pillani

J.V. Raghavulu, Ghantasala, Jikki, K. Rani

YM

Ye Mahaneeya Sadhvi (Padyam)

Ghantasala

YN

Ye Nimishaniki Yemi Jaruguno

Ghantasala

IB

Inthaku Bunivachhi (Padyam)

Ghantasala

AD

Apavadha Dushithayaina (Padyam)

P. Susheela

PM

Prathidhina Menu Tholadhollutha (Padyam)

Ghantasala

RR

Rajata Rajadharmamata (Padyam)

S. Varalakshmi

KT

Kannularaga Thudhisari (Padyam)

P. Susheela

IM

Idhe Mana Ashramam (Padyam)

Ghantasala

YN

Yendhuke Naa Meedha Kopam

Pithapuram Nageswara Rao, A.P. Komala

JR

Jagadhabi Ramudu Sriramude

P. Susheela, P. Leela, Ghantasala, Mallik, P.S. Vaidehi

RK

Rama Kadhanu Vinarayya

P. Susheela, P. Leela

VK

Voorake Kanniru Nimpa Kaaranamemamma

P. Susheela, P. Leela

SC

Sriramuni Charithamunu Thelipedhamamma

P. Susheela, P. Leela

SR

Sri Raghavam Dhasharadhathmaja (Slokam)

P. Susheela, P. Leela

RS

Rama Sugunadhama

P. Susheela, P. Leela

RB

Rangaru Bangaru Chengavulu (Padyam)

Ghantasala

S

Sandhehinchakumamma

Ghantasala

AY

Ashwamedha Yaganiki

J.V. Raghavulu, Madhavapeddi Satyam, Ghantasala, Sarojini, K. Rani

S(

Savanashwambidhi (Padyam)

P. Susheela

HK

Hreem Karasana Garbhithanala (Slokam)

P. Susheela

IJ

Inudashadriki Jerakunda (Padyam)

P. Leela

KN

Kadagi ne Manovakkaya (Padyam)

P. Susheela

DB

Dhakkenu Balakundani Radhambhuna (Padyam)

P. Leela

TP

Thandri Pampuna Negi (Padyam)

P. Susheela, P. Leela, Ghantasala

LK

Leru Kushalavula Saati

P. Susheela, P. Leela

SB

Sthree Bala Vruddhula Thegaveyabunuta (Padyam)

P. Susheela, P. Leela, Ghantasala

SP

Srirama Paramdhama

J.V. Raghavulu, A.P. Komala, P.S. Vaidehi, Sowmitri

RP

Ramaswami Padhambujambhu

P. Susheela