Song Details
Lyrics
హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల ముడేస్కోకు మురళీలోలా లడేస్తాను నా బాలా చరణం: 1 తుహీ మేరా దేఖ్ మేరా మచ్ తూ జానేమన్ ఖుషి జీవన్ మేరి దిల్ ఖీ దడకన్ ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే వాని సయ్యాటకు సిద్దమని చరణం: 2 నహు తేరే సాత్ మేరి యాచ్ మేరి సాద్వేయా తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా నువ్వే అబద్దం అసత్యం మరీ అన్యాయం నువ్వే అపాయం అందమైన ఉపాయం నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ హే సత్యభామ రా ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా (2)
Lyrics sourced from public databases. May contain errors.