Song Details
Lyrics
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ నిన్నే నేనే మెచ్చావాలో వినుకోవా హిమ్మత్ వాలా నేర్పిస్తా అల్లె సెయ్యాలా హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా చరణం: 1 ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు చాటు మాటు చే గుట్టు వద్దికలో చూపెట్టు చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం తెస్తా నీరు కలకలం దేఖోనా అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం దాచేదెట్టా సోకంతా నాలోనా బోలోనా హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా చరణం: 2 దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు చూశా తమరి వాలకం చేసా తుదకు సాహసం అన్నీ చేసుకోవశం దివానా ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ హే తధిగినతోం తకధీం తక తారార తధిగతోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ
Lyrics sourced from public databases. May contain errors.