MovieGQ

Ammai Andhra Mirchi

Lakshmi (2006) · Track 4 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి చరణం: 1 మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం నీకోసమే నా చిలిపి తనం నీచూపే సింగారం నీసోకే బంగారం నీపైటలో ఉంది పడుచుదనం అందాల నిధి నీ వశం లోలోన పదిలం కౌగిళ్ళ కసి కాపురం వద్దన్నా వదలం వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి చరణం: 2 నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కల నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం చేరెదెలా నీ సరసకిలా వయ్యారి చెలివాలకం వారెవ్వా మధురం సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరువం ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి వస్తాపద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి సొగసు రుచి ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Lakshmi

See All