MovieGQ

Love Cheyyaala Oddhaa

Kumari 21F (2015) · Track 3 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

హేయ్ బార్ కెళ్తుంది బీర్ కొడుతుంది పబ్ కెళ్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2) షార్ట్ లేస్తుంది హాట్ గుంటుంది, దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2) హేయ్ వాట్సప్ లో ఎయిట్ ఓ క్లాక్ కి గుడ్ నైటంది కాని లాస్ట్ సీన్ టుడే 12.30 ఉంది సాటర్ డే నైట్ పార్టీకి రమ్మంది ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2) యో బోయ్ టెల్ మీ లవ్ చెయ్యాలా వద్దా..? ఎవ్రిబడి సే నౌ లవ్ చెయ్యాలయ వద్ద..? come on come on come on పుట్ యువర్ హాండ్స్ అప్ లవ్ చెయ్యాలయ వద్ద..? షేక్ఇట్ షేక్ఇట్ షేక్ఇట్ నౌ లవ్ చెయ్యాలా వద్దా..? హేయ్ లాంగ్ డ్రైవంటే లైక్ అంటుంది ఎవడి బైకైనా మొగాడిలా కూర్చుంటుంది . లవ్ చెయ్యాలా వద్దా.. (2) మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండంటుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2) ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది ఆ లిస్టులోన ఒక్కతైన అమ్మాయ్ లేకుంది గుంట కొక్క selfie అపలోడ్ చేస్తుంది కామెంట్ పెట్టిన ప్రతోడికి స్మైలే ఇస్తుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2) ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది ఫోనేమో అల్వేజ్ బిజీగా ఉంటుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2) గుండెల్లో నేనే ఉన్నానంటుంది కానీ fb లో ఫ్రొఫైల్ పిక్ బన్నీ దుంటుంది లవ్ చెయ్యాలా వద్దా.. (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kumari 21F

See All