Song Details
Lyrics
టంకు టకుం టం టంకు టకుం టం అంబర్పెట సెంటర్ నుండి అమీర్పెటకు పొయెటప్పుడు షేరె ఆటొ లొ కలిసాడు సొఫ్ట్వేర్ కుర్రడు టంకు టకుం టం టంకు టకుం టం నా ఫిగర్ మస్తని పొగిడాడు ఫట్టున లవ్ లొ దింపాడు స్త్రైట్ గ మాట్టర్ కొచాడు గాటుగ ముద్దిమన్నడు టంకు టకుం టం టంకు టకుం టం సిగ్గుతొ నేను ముద్ధిట్టాంతె అరె రె సిగ్గుతొ నేను ముద్ధిటాంతె చెల్ల్ ఫోన్లో సిత్రించడు వద్దు వద్దు వద్దు అన్న మాటె వినెలెదు ఎహె నెనెవరికి చూపిస్తానె నేను చూసుకొవటానికె అంటూ ఇదరి మద్య సిక్రెట్ సీన్ ఇంటర్నెట్లో ఎట్టెసాడు ఇంటా బయటా ఇమేజ్ మొత్తం డ్రైనేగ్ లోనె కలిపెసాడు అంతె అప్పూ అప్పూ ఐపొయింది బ్రేకప్పూ అబ్బి అబ్బి నీతో అవుతా పాచప్పూ అప్పుడప్పుడు ఐపొయింద బ్రేకప్పూ అమ్మి అమ్మి రాయె అవుదాం పాచప్పూ ఫేస్బూక్ లొని కలిసాడు యుఎస్ లొని కుర్రొడు సెలెబ్రిటీస్ తొని దిగిన సెల్ఫీలెన్నొ పెట్టాడు టంకు టకుం టం ఆఇర్ఫొర్చె లొన పెద ఉద్యొగం అని చెప్పడు Yఔంగ్ తిగెర్ ణ్టృ ల ఉన్నడని టెంప్ట్ అయ్యనొ టంకు టకుం టం ఎ చాట్టింగ్ లొన లవ్ అయ్యింది (2x) మీటింగ్ అయ్యె టైం ఒచింది యుఎస్ అంటె వుయ్యురు పక్కన సంకరపల్లని తెలిసింది ఆ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అంటె గాలి తిరుగుడు అని ఎరుకైంది ఫొటొలన్ని ఫొటొషొప్ డప్పని ప్రూవ్ అయ్యింది మరీ చాట్టింగ్ లోన చెసిందంత చీటింగ్ అని తెలిసొచింది అంతె ఉప్ ఉప్ పూ ఐపొయింది బ్రేకుప్పూ అబ్బి అబ్బి నీతొ ఔత పాచుప్పూ చెప్పిన టైం కి రాలేదని చెప్పుల షొప్ టిప్పుతోటి గుర్రు గుర్రు గురకెట్టాడని గురువ రెద్ద్య్ కొడుకు తోటి బ్రేకప్ బ్రేకప్ అ హెడ్ పైన డండ్రుఫ్ఫ్ ఉందని హెడ్ కానిస్టేబుల్ తోటి బెద్ మీద దుప్పట్టి మొతం లాగేసాడని రెడ్డితోటి బ్రేకప్ బ్రేక్ప్ నా కుక్కని చి చి అన్నాడని నా కుక్కని చి చి అన్నాడని లెక్కల మాస్టర్ విక్రంతోటి పువ్వుల సొక్క ఏసాడని స్టవ్ ల రిపేర్ షంకర్ తోటి ఏగ్ దాచిపెట్టాడని ఇన్సురెన్స్ ఏజెంట్ తోటి మాటి మాటికి మూడె మార్చి మ్యారేజ్ బ్యూరో నీరజతోటి ఇట్టా సిల్లీ సిల్లీ రీజన్ తోటి గల్లి గల్లి కొక్కడితొటి అప్ అప్ అయిపోయింది బ్రేకప్ అబ్బి అబ్బి నీతో అవుతా పాచ్ అప్ పూ ఇంతె ఇంతె ఎ కాలంలో బ్రేకప్ ఇట్టె ఇట్టె అయిపోతారు పాచప్ (2x)
Lyrics sourced from public databases. May contain errors.