Song Details
Lyrics
న న న నాన నా నా న న న నాన నా నా నీతొ తిరిగిన అడుగె యు టర్న్ తీసుకుందె నా ఈ సింగల్ స్టేటస్ సడ్డెన్ గ నువ్విచ్చిందే ఓహొ... ఓహొ... నీ ప్లేస్ ఏ రీప్లేస్ అయ్యిందె ఒహొ... ఓహొ... కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేసిందే Baby I Know You Gonna Miss Me Miss Me (7) Baby I Know You Gonna Miss Me (4) నీ పాత కిస్సుల్లొ ఫ్లేవర్ కన్న ఈ కొత్త కిస్సేదో టేస్టిగుందే నీ పాత హగ్గుల్లొ వేడి కన్న ఈ కొత్త టచ్ ఎదొ స్వీటుగుందె ఒహొ... ఒహొ... ఈ ఫ్రీడం నువ్విచ్చిందే ఒహొ... ఒహొ... నా సెల్ఫీ తన DP అయ్యిందె Baby I Know You Gonna Miss Me (4) నువు లవ్ చెసిన హార్ట్ పైన తానోచ్చి తాపిగ తల వాల్చిందె నువు చేతులేసేటి షోల్డర్ పైన తన పంటి తొ టాట్టూ వెసెసిందె అ అ ఒహొ... ఒహొ... నీ కల్లల్లొ జలసి ఉందె ఒహొ.. ఒహొ... నీ మిస్టేక్ ఏ ప్లస్ అయ్యిందె Baby I Know You Gonna Miss Me Miss Me (7) Baby I Know You Gonna Miss Me (3)
Lyrics sourced from public databases. May contain errors.